50 మంది సన్నిహితులతో కలిసి బెల్ గ్రేడ్ వెళ్లిన అల్లు అర్జున్... ఫొటోలు ఇవిగో!

  • 40వ పుట్టినరోజు జరుపుకుంటున్న బన్నీ
  • పుష్ప హిట్ తో మాంచి ఊపుమీదున్న ఐకాన్ స్టార్
  • సెర్బియా రాజధానిలో పుట్టినరోజు సంబరాలు
  • సోషల్ మీడియాలో ఫొటోలు
పుష్ప చిత్రంతో గ్రాండ్ సక్సెస్ అందుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన 40వ పుట్టినరోజును మరింత స్పెషల్ గా జరుపుకుంటున్నారు. ఈసారి తన బర్త్ డే సందర్భంగా అల్లు అర్జున్ సెర్బియా వెళ్లారు. కుటుంబ సభ్యులు సహా 50 మంది సన్నిహితులతో కలిసి సెర్బియా రాజధాని బెల్ గ్రేడ్ తరలి వెళ్లారు. తన సన్నిహితుల నడుమ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి.
.

Allu Arjun
Birthday
Belgrade
Serbia
Europe
Tollywood

More Telugu News